విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బుచ్చ సత్యనారాయణ విజయం దాదాపుగా ఖరారు అయినట్టుగా సమాచారం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్సను ఏకగ్రీవంగా   ఎన్నిక అయినట్లుగా  సమాచారం. స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. రిటర్నింగ్ అధికారి మరుసటి రోజు బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

Post a Comment

0 Comments